Daily Archives: 20/02/2011

వనం ఝాన్సీ అప్పుడే వెళిపోతే ఎలా?

. భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా మొదలై..  శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతున్న చురుకైన మహిళ వనం ఝాన్సీ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విన్నప్పుడు మనసు చాలా భారంగా మారింది. ఇది నిజం కాకుండా ఉంటే ఎంతో బాగుండుననిపించింది. ఆమె మృతిని ధ్రువీకరిస్తూ చానెళ్ళలో కనిపించిన బ్రేకింగ్ ప్లేట్స్ ఆందోళనను మరింత పెంచాయి. గతంలో ప్రింట్ మీడియా జర్నలిస్టుగా, ప్రస్తుతం టీవీ జర్నలిస్టుగా, ప్రజెంటర్ గా చాలా మంది రాజకీయ [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 754 other followers