Daily Archives: 25/02/2011

ముళ్ళపూడి, మిక్కిలినేని… ఒక రచయిత, ఒక పాత్ర!

. ముళ్ళపూడి వెంకటరమణకు ఎనభయ్యేళ్ళేమిటి? ఆయన నవయౌవనుడు అంటారు ఆత్మీయులు. కానీ, ఆత్మకు దేహంతో రుణం తీరిపోయే ఘడియ రాకమానదు. ఆ క్షణం వస్తేనేం? ముళ్ళపూడి మన మధ్యే ఉంటాడు నిత్వయౌవనుడిగా. ఇక, ఆయనను రెండోసారి మన నుంచి దూరం చేసే శక్తి ఏ శక్తికీ లేదు. బాపూరమణల ద్వంద్వ సమాసానికి వచ్చిన ఇబ్బంది అంతకన్నా లేదు. బాపూరమణీయం కాలాన్ని జయించి చాలా కాలమే అయింది. ముళ్ళపూడి సాహిత్యంలో సంప్రదాయ వాసనలు.. తెలుగుదనం వంటి పడిగట్టు పదాల [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 754 other followers