Monthly Archives: May 2011

ఎన్.వి.పి లా కళాశాల పూర్వ విద్యార్థుల (1986-92) సమావేశం – ఒక పునరుత్తేజం

. గతం గతిస్తుందా? చిన్నప్పటి అమ్మ చేతి గోరు ముద్దల రుచి లీలగా మదిలో మెదులుతూనే ఉన్నప్పుడు, బండ రాతి కొండలపైకి ఎక్కి మగ్గిన సీతాఫలాలను తెంపుకుని మిత్రులతో కలిసి పంచుకున్న జ్ఞాపకం మూసిన రెప్పల తెరపై స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, సిటీ బస్సుల ఫుట్ బోర్డుల మీద వేలాడుతూ కాలేజీకి వెళ్ళినప్పుడు భుజాలు లాగిన తీపి బాధ ఇంకా అక్కడే సద్దుమణగకుండా గొణుగుతున్నప్పుడు, స్నేహితుల భుజాల మీద చేతులు వేసినప్పుడు రుచి తెలిసిన అభిమాన స్పర్శ ఇంకా అరిచేతుల్లో వెచ్చగా [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 754 other followers