Category Archives: అనువాదాలు

శీతవేళ.. తూనీగ శబ్దం.. వసంత వర్షం.. కొన్ని జపనీ హైకూలు..!

. (మరొకసారి హైకూ ప్రపంచంలోకి వెళితే.. కొన్నింటిని మిత్రులతో పంచుకోవాలనిపించింది. ఇది జపనీ మహనీయుల హైకూలను తెలుగులో ఒకసారి గుర్తు చేసుకోవడమే కానీ.. సాధికారిక అనువాదమనే అహంకార ప్రకటన కాదు. అందుకే.. ఇది వినమ్ర నివేదన) మత్సువో బషో (1644-1694) పాత సరస్సు నీళ్ళ శబ్దంలోకి కప్ప దుమికింది . ప్రశాంత నిశ్శబ్దం తూనీగ శబ్దం బండరాయిలోకి చొచ్చుకుపోతోంది . కొంగ కాళ్ళు చిన్నవైనాయి వసంత వర్షంలో . శీతల ఉద్యానం నూలుపోగులా సన్నబడ్డ చంద్రుడు కీటకాల పాట [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 754 other followers