శుభాకాంక్షలు

మిత్రులకు..

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాల ప్రవాహాన్ని కనిపించని రేఖలతో సంకలించిన కొత్త అధ్యాయంలోకి అడుగిడుగుతున్న శుభవేళ.. ప్రతి క్షణం ఆనందార్ణవమై వికసించాలని కాంక్షిస్తున్నాను.

– మీ

పసునూరు శ్రీధర్ బాబు

Advertisements